Psalms 94:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు. ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు.