Psalms 94:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు. నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; మీ వారసత్వాన్ని అణచివేస్తారు.