Psalms 95:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు. కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అచ్చట మీపితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు; నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.