Psalms 97:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి. భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములుమైనమువలె కరగుచున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.