Psalms 98:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నదులారా, చప్పట్లు కొట్టండి. పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి.