Revelation 21:26 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి.