Romans 14:16 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు.