Romans 4:22 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.”