Romans 4:8 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.”
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రభువుచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ధన్యులు.”