Romans 9:14 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు!