Ruth 3:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది.