Ruth 4:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పెరెసు కుటుంబ చరిత్ర ఇది. పెరెసు హెస్రోనుకు తండ్రి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[18-19] పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను