Song of Solomon 1:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు పూల గుత్తిలాంటివాడు నా ప్రియుడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎన్-గేదీ ద్రాక్షవనంలో వికసించిన గోరింట పూలగుత్తి లాంటివాడు నా ప్రియుడు.