Song of Solomon 3:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దాని స్తంభాలు వెండితో చేయబడ్డాయి, ఆధారాలు (కోళ్ళు) బంగారంతో చేయబడ్డాయి, పడుకొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది. యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపెనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాని స్తంభాలు వెండివి, అడుగుభాగం బంగారం, దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది, దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో అలంకరించబడింది.