Song of Solomon 6:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
షూలమీ్మతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమీ్మతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యము చేస్తూండగా షూలమ్మీతీని ఎందుకు చూస్తారు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షూలమ్మీతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?