Titus 2:1 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి.