Zechariah 6:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పిమ్మట యెహోవానుండి నేను మరొక వర్తమానం అందుకున్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: