3 John 1:15
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి పేరుపేరున శుభాలు తెలియజేయి.
Compare 3 John 1:15 across all translations →